Current Affairs in Telugu 14 June 2021

Current Affairs in Telugu 14 June 2021

Learn Fdaytalk Current Affairs in Telugu 14 June 2021 National and International. Daily News, GK and Current Events updates in fdaytalk. Download Telugu Current Affairs June 2021 ebook PDF monthly.

తెలుగు కరెంటు అఫైర్స్ 14 జూన్ 2021

1) G7 Summit జి 7 సమ్మిట్ 2021

  • జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో రెండో రోజు న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రెండు సమావేశాల లో పాల్గొన్నారు.
  • ఆ రెండు సమావేశాలు ‘బిల్డింగ్ బ్యాక్ టుగెదర్-ఓపెన్ సొసైటీస్ ఎండ్ ఇకానమిస్’, (సంయుక్త పునర్ నిర్మాణం- బహిరంగ సమాజం మరియు ఆర్థిక వ్యవస్థ లు) ‘బిల్డింగ్ బ్యాక్ గ్రీనర్: క్లైమేట్ ఎండ్ నేచర్’ (సంయుక్త హరిత పునర్ నిర్మాణం- జలవాయు పరివర్తన మరియు ప్రకృతి) (‘Building Back Together—Open Societies and Economies’ and ‘Building Back Greener: Climate and Nature’) అనే పేరుల తో సాగాయి.
  • 2030 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించడానికి భారత రైల్వే చేసిన నిబద్ధత గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించారు, పారిస్ కట్టుబాట్లను నెరవేర్చడానికి జి -20 దేశం మాత్రమే భారతదేశమని నొక్కి చెప్పారు.

2) భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2 (Project O2 For India)

  • వైద్య ఆక్సిజన్‌ డిమాండ్‌లో పెరుగుదలకు తగ్గట్లుగా దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం “భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2” పిలుపునిచ్చింది.
  • భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2 కింద, జియోలైట్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల జాతీయ స్థాయి సరఫరా, చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, కంప్రెషర్ల తయారీ, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్‌సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్ల వంటి తుది ఉత్పత్తులను నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఆక్సిజన్ అనుమతిస్తుంది.

3) World Day Against Child Labour (బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం): జూన్ 12

  • బాల‌కార్మికులకు సంబంధించిన దృష్టాంతాల‌ను పెన్సిల్ (PENCIL) పోర్ట‌ల్ లో లేదా చైల్డ్ లైన్ 1098 నెంబ‌రుకు ఫోన్ చేయ‌డం ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌ల‌సిందిగా కేంద్ర మ‌హిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ పౌరుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.
  • పెన్సిల్ పోర్టల్ https://pencil.gov.in/
  • బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం 2021: ఈ సంవత్సరం థీమ్ ‘ఇప్పుడు చర్య తీసుకోండి, బాల కార్మికులను అంతం చేయండి’ (థీమ్: Act Now, End Child Labour)
  • అంత‌ర్జాతీయ బాల‌కార్మిక‌త వ్య‌తిరేక దినోత్స‌వాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 12న జ‌రుపుకుంటారు.
  • International Labour Organization (ILO) ప్ర‌పంచ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) ప్ర‌పంచ స్థాయిలో బాల‌కార్మిక‌తపై దృష్టి పెట్టి దానిని నిర్మూలించ‌డానికి, చ‌ర్య తీసుకోవ‌డం ద్వారా కృషి చేయ‌డం కోసంబాల‌కార్మిక‌త‌కు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ దినోత్స‌వాన్ని 2002లో ప్రారంభించింది.

Learn More

Link: Download GK 2021 Updated

Link: Download Telangana History Book

Link: Daily Current Affairs June 2021 in Telugu

BGMI (PUBG) is Back in India: Relaunches After Year-Long Ban Daam Malware: Is Your Android Device Infected? REDMI A2 Specs: 8MP Camera, 2/4GB RAM, Mediatek Helio G36 Best New Laptops Under 50000 in 2023: Performance, Design & Features vivo Y35+ Launches in China | Full Specifications, Features & Pricing